Andhra Pradesh : ఏపీలో ప్రజారోగ్య వ్యవస్థ సరిగా పనిచేయడం లేదని.. మాజీ సీఎం జగన్ ఆరోపించారు. ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నా.. ప్రభుత్వం నిద్ర వీడటం లేదని విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులు ప్రజల ప్రాణాల మీదకు వస్తున్నాయని ఆరోపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here