Actor Ajay About Pottel Movie Role: వకీల్ సాబ్ బ్యూటి అనన్య నాగళ్ల, యువ చంద్ర కృష్ణ హీరో హీరోయిన్స్‌గా నటించిన సినిమా పొట్టేల్. సాహిత్ మోత్ఖూరి డైరెక్ట్ చేస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా పొట్టేల్ మూవీలో సీనియర్ నటుడు అజయ్ పవర్‌ఫుల్ రోల్ పోషించారు. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే ఈ చిత్రాన్ని నిర్మించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here