Group 1 Agitation : హైదరాబాద్‌లో గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళన కొనసాగుతోంది. కేంద్రమంత్రి బండి సంజయ్ గ్రూప్ 1 అభ్యర్థులకు సంఘీభావం ప్రకటించారు. అశోక్ నగర్ వచ్చి అభ్యర్థుల సమస్యలు తెలుసుకున్నారు. తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here