TGPSC Group 1 : గ్రూప్ 1 పరీక్షలపై ఉత్కంఠ – సర్కార్ నుంచి నేడు కీలక ప్రకటన..! అభ్యర్థులకు ఊరట దక్కేనా..?

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sun, 20 Oct 202412:31 AM IST

తెలంగాణ News Live: TGPSC Group 1 : గ్రూప్ 1 పరీక్షలపై ఉత్కంఠ – సర్కార్ నుంచి నేడు కీలక ప్రకటన..! అభ్యర్థులకు ఊరట దక్కేనా..?

  • తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షల నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఓవైపు పరీక్షలకు ఏర్పాట్లు సిద్ధం కాగా.. పలువురు అభ్యర్థులు ఆందోళనను కొనసాగిస్తున్నారు. సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. అభ్యర్థుల ఆందోళన ఉద్ధృతం అవుతున్న నేపథ్యంలో… ప్రభుత్వం ఇవాళ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here