ప్ర‌కృతి ర‌మ‌ణీయ‌త‌, న‌దీ ప్ర‌వాహం, ఆధ్యాత్మిక వైభ‌వానికి ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లా పెట్టింది పేరు. ఆ వైభ‌వానికి పూర్వపు క‌ళ‌ తీసుకురావ‌డానికి ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఆరు ప్ర‌ధాన, పంచారామ క్షేత్రాల‌ను యాత్రికులు సంద‌ర్శించేలా.. ప్ర‌తి శ‌నివారం ఆధ్యాత్మిక యాత్ర‌కు అధికారులు నిర్ణ‌యించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here