దేశ రాజధాని దిల్లీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ, తన చెయ్యి కోసుకుని లవర్‌కి వీడియో పంపించింది. ఆ వ్యక్తి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాడు! కానీ ఆమెను కళ్లల్లోకి చూస్తూ ఉండగా, గుండెపోటుతో మరణించాడు. ఆ మహిళకు చికిత్స చేయగా ప్రాణాలతో బయటపడింది! ఈ వార్త ఇప్పుడు దిల్లీలో హెడ్‌లైన్స్‌గా మారింది.
Home International చెయ్యి కోసుకుని లవర్‌కి వీడియో పంపిన మహిళ- ఆమె కళ్లల్లోకి చూస్తూ గుండెపోటుతో అబ్బాయి మృతి!-delhi...