Rishab Shetty: ప్ర‌శాంత్ వ‌ర్మ హ‌నుమాన్ సీక్వెల్‌లో హీరో ఫిక్సైన‌ట్లు తెలిసింది. జై హ‌నుమాన్ పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో కాంతార ఫేమ్ రిష‌బ్‌శెట్టి హీరోగా న‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ సీక్వెల్‌ను మైత్రీ మూవీ మేక‌ర్స్ ప్రొడ్యూస్ చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here