Romantic Thriller OTT: టాలీవుడ్ టాప్ లిరిసిస్ట్ చంద్ర‌బోస్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన తెలుగు మూవీ తుగ్ల‌క్ థియేట‌ర్ల‌లో రిలీజైన రెండేళ్ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చింది. రొమాంటిక్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here