Train Timings : దక్షిణ మధ్య రైల్వే మూడు రైళ్ల సమయాల్లో మార్పు చేసింది. లింగంపల్లి-తిరుపతి నారాయణాద్రి ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్-తిరుపతి పద్మావతి ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్-గూడురు సింహాపురి ఎక్స్ప్రెస్ రైళ్ల సమయ వేళలను మార్పు చేసినట్లు తెలిపింది.
Home Andhra Pradesh Train Timings : దక్షిణ మధ్య రైల్వే అప్డేట్, మూడు ఎక్స్ప్రెస్ రైళ్ల సమయాల్లో మార్పులు