మూడు రోజుల పాటు ఆకలితో అలమటించిన తర్వాత ఉగ్రవాదులు బందీలకు తినడానికి మాంసం, అన్నం ఇచ్చారు, మాంసం రుచి వింతగా అనిపించింది. కానీ మూడు రోజులుగా ఆకలి వేయడంతో ఆ అన్నం, మాంసం తిన్నారు. కొంతమందికి కడుపు నొప్పులు ప్రారంభమయ్యాయి. తినడానికి ఇచ్చిన మాంసం యాజిదీ పిల్లలదేనని ఐసిస్ ఉగ్రవాదులు తర్వాత బందీలకు చెప్పారు. పిల్లల చిత్రాలను కూడా చూపించారు.
Home International ISIS : ఐసిస్ ఉగ్రవాదులు పిల్లల మాంసాన్ని తినిపించారు.. భయంకరమైన కథ-forced to eat flesh...