Karwa Chauth : కర్వా చౌత్‌ను ఆగస్టు 20న ఆదివారం జరుపుకొంటున్నారు. వివాహిత స్త్రీలు తమ భర్తల దీర్ఘాయుష్షు కోసం సూర్యోదయానికి ముందే ఉపవాసం మెుదలుపెడతారు. ఇది రాత్రి చంద్రుడు కనిపించే వరకు కొనసాగుతుంది. ఈరోజున ఏర్పడే శుభయోగం మూడు రాశులకు చాలా ప్రయోజనాలను ఇస్తుంది.