Harish Rao : సీఎం రేవంత్ రెడ్డి పై హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఎనుముల రేవంత్ రెడ్డి కాదు.. ఎగవేతల రేవంత్ రెడ్డిగా మారారని విమర్శించారు. రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ కాదు.. చీటింగ్ మ్యాన్ అని ఎద్దేవా చేశారు. రైతులను, మహిళలను, నిరుద్యోగులను.. అందరిని దగా చేశారని ఆరోపించారు.