AP Tourism : అరకు అందాలను ఆస్వాదించడానికి టూరిస్టులు తరలివస్తున్నారు. ఈ సీజన్లో మంచు, పచ్చదనం, సూర్యోదయాన్ని చూడటానికి పర్యాటకులు ఆసక్తి చూపిస్తారు. ఈ నేపథ్యంలో.. స్థానికంగా వ్యాపారం చేసేవారు అందినకాడికి దండుకుంటున్నారు. గదుల అద్దెలు మొదలు.. అన్నింటి రేట్లు పెంచేసి అక్రమంగా సంపాదిస్తున్నారు.
Home Andhra Pradesh AP Tourism : ఆంధ్రా ఊటీకి పోటెత్తుతున్న పర్యాటకులు.. ఇదే అదునుగా దోచేస్తున్న వ్యాపారులు!