Brahmamudi Promo: రాజ్, కావ్యలను కలిపేందుకు అపర్ణ, ఇందిరాదేవితో పాటు కనకం కలిసి ఆడిన నాటకం దారుణంగా ఫెయిలవుతుంది. క్యాన్సర్ పేరుతో అత్త చేసిన మోసాన్ని రాజ్ సహించలేకపోతుంది. తాను జీవితాంతం ఒంటరిగానే బతుకుతానని, మళ్లీ నన్ను, కావ్యను కలపాలని ఎలాంటి ప్రయత్నం చేయద్దని తల్లితోపాటు నానమ్మకు చెబుతాడు రాజ్.ఇక నుంచి నాకు చెప్పే హక్కు కూడా మీరు పోగొట్టుకున్నారని అంటాడు. కొడుకు మాటలు అపర్ణ బాధపడుతుంది. రుద్రాణి మాత్రం సంతోషంగా ఫీలవుతుంది.
Home Entertainment Brahmamudi Promo: రాజ్ ఆఫీస్‌లోకి కావ్య రీఎంట్రీ – కోడలికి ప్రమోషన్ ఇచ్చిన అపర్ణ –...