పాన్ ఇండియన్ మూవీ…
సుధీర్‌బాబు హిట్టు కొట్టి చాలా రోజులు అవుతోంది. కథాంశాలు, పాత్రల పరంగా ప్రయోగాలు చేస్తోన్న బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ సినిమాలు వర్కవుట్ కావడం లేదు. అతడి గత సినిమాలు హరోంహర, మామా మశ్చీంద్ర, హంట్ డిజాస్టర్స్‌గా నిలిచాయి. ప్రస్తుతం జఠాధర పేరుతో ఓ పాన్ ఇండియన్ సినిమా చేస్తోన్నాడు సుధీర్‌బాబు.