Mother and Son: సామర్లకోటలో విషాదం, కరెంట్‌ షాక్‌తో 24 గంటల్లో ప్రాణాలు కోల్పోయిన తల్లీ కుమారుడు..

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Mon, 21 Oct 202412:25 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Mother and Son: సామర్లకోటలో విషాదం, కరెంట్‌ షాక్‌తో 24 గంటల్లో ప్రాణాలు కోల్పోయిన తల్లీ కుమారుడు..

  • Mother and Son: తల్లి చనిపోయిన 24గంటల్లోనే కుమారుడు కూడా కరెంటు షాక్‌తో ప్రాణాలు కోల్పోయాడు. తల్లి ఎక్కడ ప్రాణాలు విడిచిందో బంధువులకు చూపిస్తూ అనూహ్యంగా అదే స్థలంలో విద్యుదాఘాతానికి గురై యువకుడు ప్రాణాలు కోల్పోవడంతో కాకినాడ జిల్లా సామర్లకోటలో విషాదం నింపింది. 


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here