TG Group1: నేటి నుంచి తెలంగాణ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలు, ఉదయం సుప్రీంకోర్టులో విచారణ

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Mon, 21 Oct 202401:34 AM IST

తెలంగాణ News Live: TG Group1: నేటి నుంచి తెలంగాణ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలు, ఉదయం సుప్రీంకోర్టులో విచారణ

  • TG Group1: తెలంగాణ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలు నేటి నుంచి జరుగనున్నాయి. ఓ వైపు అభ్యర్థుల ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్న గ్రూప్‌ 1 మెయిన్స్‌ నిర్వహణకే ప్రభుత్వం మొగ్గు చూపింది. మరోవైపు గ్రూప్ 1 పరీక్షల్ని రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరుగనుంది. 


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here