Donald Trump latest news : అమెరికా మాజీ అధ్యక్షుడు తాజాగా ఓ మెక్​డొనాల్డ్స్​ స్టోర్​కి వెళ్లారు. అక్కడ ఫ్రెంచ్​ ఫ్రైస్​ తయారు చేశారు. అనంతరం డ్రైవ్​- థ్రూ విండోలో మీడియా సమావేశం నిర్వహించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here