‘జీవో 29 వల్ల రిజర్వేషన్లు అభ్యర్థులకు ఎలాంటి అన్యాయం జరగదని మరోసారి చెప్తున్నా. నేను బీసీ బిడ్డగా విద్యార్థులకు భరోసా ఇస్తున్నా. రిజర్వేషన్లకు ఎలాంటి అన్యాయం జరగదు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వారి రాజకీయ లబ్ది కోసం గ్రూప్ 1 విద్యార్థులను పావుగా వాడుకున్నాయి. ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి.. భవిష్యత్తును బాగుచేసుకోవాలని ఆకాంక్షిస్తున్నా. పరీక్షలు రాస్తున్న అభ్యర్ధులకు శుభాకాంక్షలు’ అని మహేశ్ వ్యాఖ్యానించారు.