శుక్రుడు సంపద, శ్రేయస్సు, భౌతిక ఆనందానికి కారకంగా పరిగస్తారు. ఇద్దరి కలయికతో ఏర్పడిన లక్ష్మీ నారాయణ రాజయోగం జీవితంలో కొత్త పురోగమన పథాలను తెరుస్తుంది. ఐదు రాశుల వారు ఈ ధనత్రయోదశి నుంచి ధనవంతులు అవుతారు. మిథునం, తులారాశి, సింహం, వృశ్చికం, కుంభం రాశుల వారికి అదృష్టం మెరిసే అవకాశం ఉంది. లక్ష్మీ నారాయణ రాజయోగ ప్రభావం వల్ల మిథునం, తులా రాశుల వారు తమ కెరీర్‌లో ఊహించని పురోగతిని పొందుతారు. అలాగే దీపావళి శుభ సందర్భంగా వ్యాపారంలో కూడా భారీ ఆదాయాలు ఉంటాయి.