Unsplash
Hindustan Times
Telugu
స్త్రీకి కొన్ని వ్యాధులు ఉంటే, ఆమె గర్భం ప్లాన్ చేయకూడదు. ఎందుకంటే ఈ వ్యాధి ఉంటే బిడ్డ, తల్లి ఇద్దరి ఆరోగ్యం దెబ్బతింటుంది.
Unsplash
కొన్ని వ్యాధులు ఉంటే కొన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత మాత్రమే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండని నిపుణులు చెబుతున్నారు.
Unsplash
ఒక మహిళకు గుండె జబ్బులు ఉంటే కొన్ని రోజులు గ్యాప్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ దశలో గుండె చాలా బలహీనంగా ఉంటుంది. తల్లి, బిడ్డ ప్రాణాలకు ముప్పు.
Unsplash
టీబీతో బాధపడుతుంటే ఈ కాలంలో ఆమె ఎప్పుడూ బిడ్డను ప్లాన్ చేయకూడదు. క్షయవ్యాధిని నయం చేసిన తర్వాతే వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే బిడ్డను కనేందుకు ప్లాన్ చేసుకోవాలి.
Unsplash
టీబీ ఉంటే తల్లి నుంచి బిడ్డకు వ్యాపించే ప్రమాదం ఉంది. పిల్లల ఆరోగ్యం క్షీణించవచ్చు. ముందుగా టీబీకి పూర్తిగా చికిత్స చేసి తర్వాత బిడ్డను ప్లాన్ చేయండి.
Unsplash
మహిళకు తీవ్రమైన కిడ్నీ వ్యాధికి గురై డయాలసిస్ చేయించుకున్నప్పటికీ, ఆమె బిడ్డను కనాలని నిర్ణయించుకోకూడదు.
Unsplash
కిడ్నీ వ్యాధి శిశువుకు ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది. డయాలసిస్ పూర్తి చేసిన తర్వాత లేదా కిడ్నీ మార్పిడి చేసిన తర్వాత కొన్నేళ్లు వేచి ఉండాలి.
Unsplash