ప్రీ-రిలీజ్ బిజినెస్‌లోనే రూ.1000కోట్ల మార్క్ దాటేసి పుష్ప 2 సినిమా రికార్డు సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రికార్డులను తిరగరాస్తుందనే అంచనాలు భారీగా ఉన్నాయి. ముఖ్యంగా హిందీలో ఈ మూవీకి తిరుగులేని క్రేజ్ ఉంది. డిసెంబర్ 6వ తేదీన తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. అయితే, ఒక రోజు ముందు కూడా రిలీజ్ చేసేందుకు మూవీ టీమ్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. దేశవ్యాప్తంగా ప్రమోషన్లను భారీగా చేసేందుకు టీమ్ ప్లాన్ చేస్తోంది.
Home Entertainment Pushpa 2 Pre Release Business: పుష్ప 2 సినిమాకు రికార్డుస్థాయిలో రూ.1000 కోట్ల ప్రీ-రిలీజ్...