షియోమీ 55 అంగుళాల ఎక్స్ సిరీస్ 4కే స్మార్ట్ గూగుల్ టీవీ ధరలు 35 శాతం తగ్గింపుతో దొరుకుతుంది. షియోమీ స్మార్ట్ టీవీలో బిల్ట్ ఇన్ వైఫై, స్క్రీన్ మిర్రరింగ్, గూగుల్ అసిస్టెంట్, నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్, డిస్నీ+ హాట్ స్టార్ వంటి ఓటీటీ యాప్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అమెజాన్ సేల్లో కూడా ఈ టీవీకి మంచి యూజర్ రేటింగ్ వస్తోంది.