నాలుగు క్రేజీ సినిమాలు
ఈ వారం ఓటీటీల్లోకి 24 డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో ఆదిపురుష్ హీరోయిన్ కృతి సనన్ యాక్ట్ చేసిన డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం దో పత్తి, కార్తీ, అరవింద్ స్వామి నటించిన సత్యం సుందరం, తమిళ సూపర్ హిట్ చిత్రం కడైసి ఉలగ పోర్, హాలీవుడ్ హిట్ చిత్రం ఫ్యూరోసియా: ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.