AP Cyclone Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వేగంగా ఉత్తరాంధ్రవైపు దూసుకొస్తుంది. ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు శుక్రవారం నాటికి ఒడిశా, బెంగాల్‌‌లో తీరం దాటే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనాలతో ఆంధ్రప్రదేశ్‌లో  తరచూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here