ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Tue, 22 Oct 202402:52 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Liquor Prices: బెజవాడలో భారీగా తగ్గిన మద్యం ధరలు.. సిండికేట్ల పోరులో బార్లలో తగ్గిన మద్యం ధరలు
- Liquor Prices: ఏపీలో ప్రైవేట్ మద్యం దుకాణాల ఏర్పాటుతో ఖజానాకు లాభం మాటెలా ఉన్నా మద్యం వినియోగదారులకు మాత్రం బాగా కలిసొచ్చింది. ఇప్పటికే పాపులర్ బ్రాండ్లు అందుబాటులో వచ్చాయని సంబరపడుతుంటే మద్యం సిండికేట్ల మధ్య పోటీతో ధరలు కూడా తగ్గిస్తున్నారు.
Tue, 22 Oct 202402:03 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP TET Exams: ముగిసిన ఏపీ టెట్ 2024 పరీక్షలు,ఇక డిఎస్సీ నోటిఫికేషన్ కోసమే అభ్యర్థుల నిరీక్షణ
- AP TET Exams: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2024 ప్రశాంతంగా ముగిశాయి. 17 రోజుల పాటు రోజుకు రెండు సెషన్లలో పరీక్షల్ని నిర్వహంచారు. టెట్ పరీక్షలు పూర్తి కావడంతో డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.గత జులైలోనే నోటిఫికేషన్ వెలువడాల్సి ఉన్నా టెట్ కోసం వాయిదా పడింది.