అక్టోబర్ 31 వరకు జరిగే ఈ సేల్‌లో మోటరోలా, శాంసంగ్, సోనీలకు చెందిన 55 అంగుళాల 4కె టీవీలను బెస్ట్ ఆఫర్లు, డీల్స్‌లో కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ డిస్కౌంట్లు, టీవీపై క్యాష్‌బ్యాక్‌తోపాటు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా వాడుకోవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్లో లభించే డిస్కౌంట్ మీ పాత బ్రాండ్, కంపెనీ ఎక్స్ఛేంజ్ పాలసీ పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. అయితే ఈ సేల్ టాప్ 3 డీల్స్ గురించి తెలుసుకుందాం.