stock market: భారత స్టాక్ మార్కెట్ పతనం కొనసాగుతోంది. మంగళవారం కూడా గణనీయమైన అమ్మకాల ఒత్తిడితో మార్కెట్ భారీగా నష్టపోయింది. సెన్సెక్స్, నిఫ్టీ 50 1 శాతానికి పైగా పడిపోయాయి. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 4 శాతం వరకు పడిపోవడంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్కరోజులోనే రూ.9 లక్షల కోట్లకు పడిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here