అంతర్జాతీయ నిపుణుల కమిటీ సిపార్సుల మేరకు.. పోలవరం ప్రాజెక్టు వద్ద వచ్చే నెల 6 నుంచి 10 వరకు వర్క్ షాప్ జరగనుంది. ఈలోగా పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్ డ్యాం, దిగువ కాఫర్ డ్యాంల మధ్య ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో.. సీపేజీ నీటిని పూర్తిగా తోడివేయాలని పోలవరం ప్రాజెక్టు అధికారులను సీడబ్ల్యూసీ ఆదేశించింది. ఈ వర్క్‌షాప్‌లో అంతర్జాతీయ నిపుణులు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) పాల్గొంటారు.
Home Andhra Pradesh పోలవరం ప్రాజెక్టు వద్ద నవంబర్ 6 నుంచి 10 వరకు వర్క్‌షాప్.. నిర్వహణకు సిద్ధమైన సీడబ్ల్యూసీ-workshop...