గతంలో రూ.లక్షల విలువైన బాంబులు పట్టుకున్న ఘటనలు చోటుచేసుకోగా.. మంగళవారం రాత్రి టాస్క్ ఫోర్స్ సీఐ ఎల్. పవన్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి, పెద్ద మొత్తంలో బాంబులు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ ఇంతేజార్ గంజ్, మట్వాడా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ బీట్ బజార్ లో ఉన్న వజినేపల్లి రమేశ్ అండ్ బ్రదర్స్ షాప్, అలాగే శ్రీసాయి ఫైర్ క్రాకర్స్ షాప్ లో సోదాలు నిర్వహించారు.