Furiosa: A Mad Max Saga: చాలా రోజులుగా నిరీక్షిస్తున్న ఫ్యూరియోసా: ఏ మ్యాడ్మ్యాక్స్ మూవీ రెగ్యులర్ స్ట్రీమింగ్కు వచ్చేసింది. తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ హాలీవుడ్ యాక్షన్ చిత్రం ఏ ప్లాట్ఫామ్లో అడుగుపెట్టిందంటే..
Home Entertainment OTT Hollywood Movie: తెలుగులో స్ట్రీమింగ్కు వచ్చిన హాలీవుడ్ యాక్షన్ చిత్రం.. ఎక్కడ చూడొచ్చంటే!