పోస్టులు:

మొత్తం ఆరు పోస్టుల‌ను భర్తీ చేస్తున్నారు. ఇందులో ఐదు సెక్టోర‌ల్ ఆఫీస‌ర్ పోస్టులు కాగా, ఒక‌టి అసిస్టెంట్ సెక్టోర‌ల్ ఆఫీస‌ర్ పోస్టును భ‌ర్తీ చేస్తున్నారు. సెక్టోర‌ల్ ఆఫీస‌ర్ పోస్టుల్లో క‌మ్యూనిటీ మొబిలైజేష‌న్ ఆఫీస‌ర్ (సీఎంవో) -1, ఇన్‌క్లూజివ్ ఎడ్యూకేష‌న్ (ఐఈ) కో ఆర్డినేట‌ర్-1, ఆల్టర్‌నేటివ్ స్కూలింగ్‌ (ఏఎల్ఎస్‌) కో ఆర్డినేట‌ర్ -1, గ‌ర్ల్ చైల్డ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫీస‌ర్ (జీసీడీవో) -1, పీఎల్‌జీ అండ్‌ ఎంఐఎస్ కో ఆర్డినేట‌ర్ -1 కాగా, అసిస్టెంట్ సెక్టోర‌ల్ ఆఫీస‌ర్ పోస్టుల్లో అసిస్టెంట్ స్టాట‌స్టిక‌ల్ ఆఫీస‌ర్ (ఏఎస్‌వో) -1 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు. గ‌ర్ల్ చైల్డ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫీస‌ర్ (జీసీడీవో) పోస్టుల‌కు మ‌హిళ‌లు మాత్ర‌మే అర్హులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here