హార్ట్ బీట్ సిరీస్‍లో దీపా బాలుతో పాటు అనుమోల్, చారుకేశ్, అమిత్ భార్గవ్, యోగలక్ష్మి, షర్మిళ తాపా, ఆర్జీ రామ్, శబరీశ్, శర్వా, పదినే కుమార్, గురు లక్ష్మణ్ కీలకపాత్రలు పోషించారు. ఆసుపత్రి బ్యాక్‍డ్రాప్‍లో కామెడీ ప్రధానంగా లవ్, ఎమోషన్లతో ఈ సిరీస్‍ను తెరకెక్కించారు డైరెక్టర్లు దీపక్ సుందరరాజన్, అబ్దుల్ కబీజ్ తెరకెక్కించారు.
Home Entertainment OTT Web Series: తెలుగులోకి తమిళ మెడికల్ డ్రామా వెబ్ సిరీస్.. ప్రోమో రిలీజ్.. స్ట్రీమింగ్...