కొత్త స్విఫ్ట్ భద్రతా ఫీచర్ల విషయానికి వస్తే.. ఇది హిల్ హోల్డ్ కంట్రోల్, ఈఎస్పీ, కొత్త సస్పెన్షన్, అన్ని వేరియంట్లకు 6 ఎయిర్ బ్యాగులను పొందుతుంది. క్రూయిజ్ కంట్రోల్, అన్ని సీట్లకు 3 పాయింట్ సీట్ బెల్ట్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబీడీ), బ్రేక్ అసిస్ట్ (బీఏ) వంటి అద్భుతమైన సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. స్విఫ్ట్ బ్లిట్జ్ కారును మొత్తం 5 వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు. ఇందులో LXI, VXI, VXI AMT, VXI(O), VXI(O) AMT ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here