Zomato: ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో సైలంట్ గా తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. కస్టమర్లకు పండుగ ఆఫర్ గా ప్లాట్ ఫామ్ ఫీజును రూ. 10 కి పెంచింది. తమ లాభాలను మెరుగుపరచడానికి 2023 ఆగస్టులో జొమాటో రూ. 2 ని ప్లాట్ ఫామ్ ఫీజుగా తీసుకోవడం ప్రారంభించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here