శృంగారంతో రిలాక్స్
ప్రేమ, డేటింగ్, లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉంటూ శృంగారంలో పాల్గొంటే ఫలితంగా ఏర్పడే ఒక రకమైన శారీరక సాన్నిహిత్యం బంధం మరింత బలపడేలా చేస్తుంది. ఇది భాగస్వామితో సాన్నిహిత్యం, భావోద్వేగ బంధాన్ని కూడా పెంచుతుంది. మంచి శృంగారం అనేది ఒత్తిడిని తగ్గించే చర్య, ఇది ఎండార్ఫిన్‌లను విడుదల చేసి మీ ఒత్తిడిని తగ్గించడంతో పాటు నిద్ర రూపంలో తగినంత విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది.