ప్రీమియం కార్ మేకర్ మెర్సిడెస్ నుంచి 4.0-లీటర్ వీ 8 ఇంజన్ తో లేటెస్ట్ కారు మార్కెట్లోకి వస్తోంది. ఈ మెర్సిడెస్-ఏఎంజీ జీ 63 లో మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ ఉంటుంది. దీని ద్వారా ఇది 20 బిహెచ్ పి అదనపు బూస్ట్ ను కూడా పొందుతుంది.ఈ మోడల్ 4.3 సెకన్లలో జీరో నుంచి 100 కిమీల వేగాన్ని అందుకుంటుంది.