Vasireddy Padma: వైసీపీ నాయకురాలు, మాజీ మహిళా కమిషన్  మాజీ అధ్యక్షురాలు వాసిరెడ్మి పద్మ వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు. జగ్గయ్యపేట నియోజక వర్గ బాధ్యతలు అప్పగించకపోవడంపై కినుక వహించిన వాసిరెడ్డి పద్మ పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here