నాని మ‌జ్ను మూవీతో…

హిట్ల‌ర్ హీరోయిన్ రియా సుమ‌న్ కెరీర్ తెలుగు సినిమాల‌తోనే మొద‌లైంది. నాని మ‌జ్ను మూవీతో హీరోయిన్‌గా మారింది. ఆ త‌ర్వాత పేప‌ర్‌బాయ్, మెన్ టూ, టాప్ గేర్‌, కిస్మ‌త్ సినిమాలు చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here