వివాదానికి అసలు కారణం వేరే…
జగన్, షర్మిల మధ్య తలెత్తిన ఆస్తి పంపకాల వివాదంలో ఇతరుల ప్రమేయం ఉందని ఇరుపక్షాలు భావిస్తుండటమే సమస్యకు కారణమని వైఎస్ కుటుంబ సన్నిహితులు చెబుతున్నారు. అన్నా చెల్లెళ్లకు సంబంధించిన వ్యవహారంలో తల్లి మాత్రమే మధ్యవర్తిత్వం వహించి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చి ఉండేది కాదని, ఇతరుల జోక్యం ఎక్కువ కావడం, ఆస్తులు, డబ్బు, ఆధిపత్యం వ్యవహారంలో జగన్ ఒత్తిళ్లకు లొంగిపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.