మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి.. కుమారుడు రవిచంద్ర ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పెద్ద కుమారుడు ప్రసాద్ అమెరికాలో స్థిరపడినట్టు సమాచారం ఇచ్చారు. సరోజని దేవి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. తన చావుకు ఎవరు బాధ్యులు కారని, పిల్లలకు భారం కాకూడదనే చనిపోతున్నట్లు మృతురాలు సూసైడ్ నోట్‌లో పేర్కొంది.