Trains Cancelled: దానా తుఫాను ప్రభావంతో ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే పరిధిలో భారీగా రైళ్లను రద్దు చేవారు. గురువారం 41 రైళ్ల‌ను, శుక్ర‌వారం 18 రైళ్ల‌ను, శ‌నివారం ఆరు రైళ్ల‌ను, ఆదివారం మూడు రైళ్ల‌ను, సోమ‌వారం ఒక రైలును రద్దు చేశారు. ప్రజలు, ప్ర‌యాణికులు ఈ మార్పులను గమనించి తదనుగుణంగా ప్ర‌యాణాలు చేసుకోవాల‌ని వాల్తేర్ డివిజ‌న్ అధికారులు సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here