AP Mega DSC2024 Update: ఆంధ్రప్రదేశ్‌ మెగా డిఎస్సీ 2024 నోటిఫికేషన్‌ విడుదల తేదీల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే టెట్ పరీక్షలు పూర్తి కావడంతో డిఎస్సీ నోటిఫికేషన్ నవంబర్ 3న విడుదల అవుతుందని  భావించారు. తాజాగా షెడ్యూల్‌‌లో మార్పులు  చేస్తున్నట్లు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here