Afcons Infrastructure IPO: ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐపీఓ అక్టోబర్ 25న మార్కెట్లోకి వస్తోంది. గ్రే మార్కెట్లో ఈ కంపెనీ షేర్లు, గురువారం, అక్టోబర్ 24న రూ.76 ప్రీమియంతో లభిస్తున్నాయని మార్కెట్ పరిశీలకులు చెబుతున్నారు. ఈ ఐపీఓకు అప్లై చేయొచ్చో లేదో ఇక్కడ తెలుసుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here