(6 / 6)

దీపావళికి పండగ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం నవంబరు 1, 2 తేదీల్లో సెలవు ప్రకటించింది.  ఇక కేరళలోని సర్కార్ నవంబర్ 1న హాలీ డే ఇచ్చింది.  అస్సాం, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ సహా మరికొన్ని రాష్ట్రాలు…  అక్టోబరు 31 నుంచి నవంబరు 02 వరకూ సెలవులు ఇచ్చాయి.(image source from https://unsplash.com/)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here