కొవ్వొత్తులను ఫ్రిజ్ లో ఉంచడం:
కొవ్వొత్తులు చిన్నగా ఉన్నా, పెద్దవి అయినా సరే వాటిని వెలిగించే కన్నా రెండు నుండి నాలుగు గంటల ముందు ఫ్రీజర్లో ఉంచండి. ఇలా చేయడం వల్ల కొవ్వొత్తులు మరింత గడ్డకట్టి ఎక్కువ సేపు మండుతూనే ఉంటాయి. కొవ్వొత్తి చాలా పెద్ద సైజులో, కాస్త లావుగా మందంగా ఉంటే అలంటి వాటిని కనీసం ఏడు నుండి ఎనిమిది గంటలు ఫ్రీజర్లో ఉంచండి. ఇలా చేయడం వల్ల కొవ్వొత్తులు ఎక్కువ సేపు మండుతాయి.