టీజీవో ఉద్యోగుల జేఏసీ ప్రతినిధుల బృందంతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. బంజారాహిల్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన ఈ సమావేశంలో… ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. పెండింగ్ డీఏలపై రేపటిలోపు కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here