ప్రయాణికులకు మరో అలర్ట్ ఇచ్చింది రైల్వేశాఖ. ప్రయాణికుల రద్దీని క్లియర్ చేసేందుకు నాలుగు స్పెషల్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలను వాల్తేర్ రైల్వే డివిజన్ మేనేజర్ కె. సందీప్ తెలిపారు.సంత్రగచ్చి, బెంగళూరు, సనత్ నగర్ మధ్య నడవనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here