ఈ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ లో భాగంగా పీజీటీ, టీజీటీ, పీఆర్టీ పోస్టులను భర్తీ చేస్తారు.డిగ్రీ, పీజీ, బీఈడీ పూర్తి చేయటంతో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులవుతారు. క్లస్టర్ల వారీగా ఈ పోస్టులను రిక్రూట్ చేస్తారు. CLUSTER 6లో చూస్తే హైదరాబాద్ నగరంలోని సికింద్రాబాద్ (ఆర్కేపీ), సికింద్రాబాద్ (బొల్లారం), గోల్కొండ ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి.