బాలును నిల‌దీస్తాన‌ని ఆవేశంగా అంటుంది శృతి. అన్న‌య్య కోపంలోనూ న్యాయం ఉంద‌ని, మ‌న‌ల్ని ఒక్క‌టి చేసి బాలు, మీనా విడిపోయార‌ని శృతికి స‌ర్ధిచెబుతాడు ర‌వి. ఉద‌యం జ‌రిగిన గొడ‌వ‌ను మ‌ర్చిపోయి ర‌వి, శృతి ఒక‌రికొక‌రు ప్రేమ‌గా అన్నం తినిపించుకుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here